కేటీఆర్ ఢిల్లీకి వెళ్లినా.. చంద్రమండలానికి వెళ్లినా.. కుట్ర చేసినందుకు ఊచలు లెక్కబెట్టాల్సిందేనని హెచ్చరించారు సీఎం రేవంత్. ఆయన ఎంతకాలం ఇలా రాద్ధాంతం చేస్తారో చూస్తానన్నారు. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు రౌడీ మూకలతో అధికారులపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు సీఎం రేవంత్.