ఓరుగల్లు గడ్డ మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. గులాబీ దళపతి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్మీదా, కాషాయ సారధి కిషన్ రెడ్డి మీద మాటల మిసైల్స్‌తో దాడిచేశారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మళ్లీ మొలవనివ్వనంటూ శపథం చేశారు. ఫామ్‌హౌస్‌లో ఉన్నా కేసీఆర్‌ని వదిలిపెట్టేది లేదన్నారు రేవంత్.