పార్కు చేసిన ఓస్కూటీలో కట్ల పాము ప్రత్యక్షమైంది. దీంతో వాహనదారుడు భయబ్రాంతులకు గురైయాడు. స్థానికుల సాయంతో బండిలోనుంచి పామును బయటకు తీశారు. ఈ ఘటన గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. వాహనాలు పార్కు చేసే పరిసరాలను సైతం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని పార్క్ చేస్తే పాములు ఎలుకలు వంటివి వెళ్లకుండా ఉంటుంది.