బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ముంబై పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎవరు దాడి చేశారో.. ఎలా ఇంటి లోపలికి వచ్చారో క్లారిటీకి వచ్చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. సైఫ్ ఇంట్లోని సీసీ ఫుటేజ్‌లో ఓ అనుమానిత వ్యక్తిని గుర్తించారు పోలీసులు.