రాజస్థాన్ ప్రభుత్వం ఒక్క పిట్ట కోసం ఏకంగా రూ.56 కోట్లు ఖర్చు చేసింది. ఇంతకీ ఆ పిట్టలో అంత విశేషమేంటో తెలుసుకోవాలంటే మీ స్టోరీ మొత్తం చదవాల్సిందే. త్వరలో అంతరించిపోయే దిశగా పయనిస్తున్న అరుదైన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి జాతి పరిరక్షణ కోసం రాజస్థాన్ సర్కారు ఈ మొత్తాన్ని ఖర్చు చేసింది.