తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మంది దుర్మరణం చెందడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి టీటీడీ ఛైర్మన్, ఈవో అందరూ క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నేను క్షమాపణ చెప్పినప్పుడు మీరు చెప్పడానికి నామోషీ ఏంటని ప్రశ్నించారు. తాను మాత్రం దోషిగా నిలబడాలా? అని ప్రశ్నించారు.