చెట్టుకు డబ్బులు కాయవంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ ఇండస్ట్రీ ప్రారంభించారు. సత్తుపల్లి చుట్టు పక్కల ప్రాంతాల రైతులు పండించే పంటలను ఫుడ్ ఫ్రాసెసింట్ యూనిట్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.