మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టీవీ9 రిపోర్టర్ రంజిత్‌పై మోహన్ బాబు దాడిని తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఆ ఘటన జరగకుండా ఉండాల్సిందిందన్నారు.