తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర బుధవారం జరిగిన ఘటనపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. గొడవలు సృష్టించడం తన ఉద్దేశం కాదన్నారు. తమ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన బ్యానర్లు తీసేయడం, వారిని బెదిరించడంతోనే వివాదం జరిగిందని చెప్పారు.