మన దగ్గర్లోని టీ కొట్టులో సాధారణంగా కప్పు టీ ధర రూ.10 లేదా రూ.20 ఉంటుంది. మరీ కాస్ట్లీ అనుకుంటే ఏ రూ.100 లేదా రూ.200 వరకు ఉంటుంది. స్టార్ హోటళ్లలో ఇది రూ.500 నుంచి రూ.1000 వరకు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ టీ ధర అక్షరాలా రూ.1 లక్షకు పైమాటే. నమ్మలేని నిజం ఇది. ఇందకీ దీని స్పెషాలిటీ ఏంటనేగా మీ డౌట్. ఇందులో బంగారం కలుపుతారు.