సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. దీంతో ఎంత లాభముందో అంతే ప్రమాదం పొంచుకు ఉంది. ఇందుకు ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటనే ఉదాహరణ. కడుపు నొప్పితో బాధపడుతున్న 32 ఏళ్ళ రాజాబాబు అనే యువకుడు