కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడీఎల్ చెరువు సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో పార్క్ చేసిన డీజిల్ ట్యాంకర్ నుంచి ఆదివారంనాడు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.