ఆన్ లైన్లో ఆఫర్ ఉందని ఆశపడి ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టాడు. అయితే ల్యాప్‌టాప్‌కి బదులు బండరాయి డెలివరీ అయ్యింది. దీంతో పార్సిల్ చూసి లబోదిబోమంటున్నాడు ఆ వ్యక్తి. ఇదీ అమెజాన్ నిర్వాకం..