తాను పదవీ వ్యామోహంతో పనిచేస్తున్నట్లు వైసీపీ నేత చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. పదవీ వ్యామోహం ఉంటే తానెందుకు మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రశ్నించారు. తనను ఎక్కువగా మాట్లాడిస్తే ఇబ్బందిపడతారంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.