ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దుర్యోధనుడి పాత్రలో అదరగొట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చివరిరోజైన గురువారం ఎమ్మెల్యేలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రఘురామ కృష్ణంరాజు దుర్యోధనుడి పాత్రలో అద్భుతమైన డైలాగ్స్‌తో అందరినీ అలరించారు.