శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తొక్కి నారతీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. తననెవరూ ఆపలేరని.. అన్నిటికీ తెంగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.