ఏపీలో అల్లు అర్జున్ సినిమా చూడకుండా ఎవరూ ఆపలేరని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబట రాంబాబు అన్నారు. తాను కూడా సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మొదటి పార్ట్ అద్భుతంగా ఉందన్నారు. పుష్ప 2పై కొంత మందికి జెలసీగా ఉందని పేర్కొన్నారు.