నటుడు మోహన్ బాబుపై ఇప్పటికే వివాదాలు ఉన్నాయి. ఆయన ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జల్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులను మోహన్ బాబు సిబ్బంది వేటాడారు. ఈ మేరకు మోహన్ బాబు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషియన్ దుర్గాప్రసాద్‌పై ఆరోపణలు వచ్చాయి.