నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి ఎసిపోడ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి ఎపిసోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరయ్యారు. అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తొలి ఎపిసోడ్కు సంబంధించి ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.