ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం పెరిగి, కడుపు పూతలు, గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీన్ని నివారించాలి.