బాలయ్య - నా కాంబినేషన్లో .. సినిమా స్టోరీ రెడీ చేయ్ బోయపాటి... అని చిరు చెప్పడే ఆలస్యం .. అప్పుడే పని మొదలెట్టినట్టు ఉన్నారు బోయపాటి శ్రీను. ఇక తాజాగా ఇదే కాంబో పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. చిరు - బాలయ్య ను ఎదురుగా పెట్టుకుని స్టోరీ రాయకపోతే మేము వేస్ట్ అంటూ.. చెప్పాడు. తన ముసి ముసి నవ్వులతో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి సీరియస్ గా పని మొదలెట్టినట్టు హింట్ ఇచ్చారు.