నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్లుగా ఇంట్లో గుట్టుగా సాగిన గొడవలు కాస్తా ఇప్పుడు రచ్చకెక్కాయి. దీంతో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వరుసగా ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు.