అందరి ముందు కాకినాడ జిల్లా కలెక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్ల వృత్తి ధర్మం ఎంత గొప్పదో చెబుతూ కలెక్టర్ షాన్ మోహన్ ఎమోషన్ అయ్యారు. టీచర్లు సరిగ్గా పనిచేయకపోతే భావితరాలకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. కాకినాడలో జరిగిన అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభలో కలెక్టర్ ఇలా ఎమోషనల్ అయ్యారు.