షార్‌లో సెంచరీ కొట్టేందుకు సిద్ధమయింది..ఇస్రో. శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన GSLV-F15 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది..ఇస్రో. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా..NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది.