ఇజ్రాయెల్ -లెబనాన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. హమాస్, హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పనిచేస్తోంది. ఈ క్రమంలో హెజ్బొల్లా రహస్య బంకర్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఓ ఆస్పత్రి కింద ఉన్న బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ధృవీకరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.