చాలా మందికి సాయంత్రం కాగానే అలా వీధిలోకి వెళ్లి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనో, రోడ్డు పక్కన అమ్మే బండిపైనో రకరకాల స్నాక్స్ తింటుంటారు. వీటిలో పానీ పూరీ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. యువతరంతో పాటు పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడి తినే చిరుతిండి పానీపూరీ.