రాత్రి భోజనంలో చపాతి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చపాతిలోని ఫైబర్ పుష్కలంగా ఉండి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది రాత్రిపూట అతిగా తినకుండా నియంత్రిస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తక్కువ శారీరక శ్రమ ఉన్న రాత్రి సమయంలో, చపాతి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.