అనంతపురం జిల్లాలో ఓ పెళ్లింట బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఆభరణాలన్నీ పెళ్లి కూతురుకి చెందినవి. ముహుర్తానికి కొన్ని గంటలకు ఆభరణాలు మాయం కావడంతో షాక్ తిన్ని కుటుంబీకులు.. ఎలాగోలా పెళ్లి కానించేశారు. దీనిపై పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.