రైల్వే లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి 60 ఏనుగుల గుంపును ప్రాణాపాయం నుంచి రక్షించాడు. 60 ఏనుగులు, గున్న ఏనుగులు ట్రాక్ దాటుతుండగా గమనించిన లోకో పైలట్.. అసిస్టంట్ లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ కూడా లోకో పైలట్లకు సాయపడింది.