రాజకీయాల్లో సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. తాను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీలోనే తిరిగి ఆయన చేరారు. 15 ఏళ్ల క్రితం వరకు ఆయన టీడీపీలో పనిచేశారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగానూ ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్, బీజేపీలో పనిచేశారు.