మాజీ మంత్రి విడదల రజినీ చేసిన ఆరోపణలను టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తోసిపుచ్చారు. తాము ఏనాడూ భూములు కావాలని అడగలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన లావు శ్రీకృష్ణదేవరాయలు.. విడదల రజినీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.