జనసేన పార్టీ నేత, ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు గ్రామంలో అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యంవహిస్తుండటం తెలిసిందే.