సిటాడెల్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తాను మయోసైటిస్తో బాధపడుతున్న సమయంలో ఈ సిరీస్లో తన ప్లేస్లో వేరొకరిని తీసుకోవాలని డైరెక్టర్స్ రాజ్, డీకేలకు చెప్పానని సామ్ తెలిపారు.