కాలేజీ ప్రిన్సిపల్ క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీలో చల్లదనం కోసం క్లాస్ రూమ్ గోడలకు ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల ఆవుపేడ పూసారు.