కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుండి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విడుదలయ్యారు. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్.. సెప్టెంబర్ 19 న జానీ మాస్టర్ అరెస్టయ్యారు.