మూసీ పునర్జీవనం కోసం సంకల్పం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు నాడు యాదగిరిగుట్టకు వెళ్లి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.