జిల్లా కలెక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు. జగన్ హయాంలో చాలా అక్రమాలు జరిగాయని.. అయితే ఐఏఎస్ అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదువుకున్న అధికారులు.. అక్రమాలపై ప్రేక్షక పాత్ర పోషించడం సరికాదన్నారు.