విదుర నీతి : ఈ లక్షణాలు ఉంటే అదృష్టవంతులు అవ్వడం పక్కా!
samatha
30 April 2026
విదుర నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహాభారతంలో విదురుడు ఎన్నో మంచి విషయాలను తెలియజేయడం జరిగింది.
విదుర నీతి
అవి నేటి తరం వారికి విదుర నీతి ద్వారా ఉపయోగపడుతున్నాయి. విదుర నీతి ధర్మ, అధర్మాలు, నీతి న్యాయం, మంచి , చెడు ఇలా అనేక విషయాల గురించి తెలియజేస్తుంది.
నేటి తరం
ఇక విదురుడు మహాభారతంలో హస్తినపురంలో మంత్రిగా ఉంటూ, ధృతరాష్ట్రులు వారికి సలహాలు , సూచనలు ఇచ్చేవారు, ఎన్నో మంచి విషయాలను బోధించేవాడు.
విదుర నీతి
అయితే ఒక సారి ధృతరాష్ట్రులు వారికి అసలు ఎవరు అదృష్టవంతులు, ఎలాంటి లక్షణాలు ఉంటే అదృష్టవంతులు అవుతారో తెలియజేయడం జరిగింది. కాగా విదుర నీతి ప్రకారం అదృష్టవంతులు ఎవరో చూద్దాం.
అదృష్టవంతులు
విదురుడి ప్రకారం ఎవరు అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారో వారు నిజమైన అదృష్టవంతుడు అని తెలియజేయడం జరిగింది.
ఆరోగ్యవంతులు
అలాగే డబ్బు అవసరం కానీ, అది జబ్బు కాకూడదు. నిత్యం సంపాదన కోసం సరైన ఆహారం కూడా తీసుకోవడం వదిలేసి, డబ్బు మాయాలో పడిన వారు దురదృష్ట వంతులు.
మనీ
అదే విధంగా ఎవరు అయితే ఎప్పుడూ ప్రశాంతంగా, ఉన్నదాంట్లో సంతృప్తి పడుతూ, ఆనందంగా ఉంటారో వారు నిజమైన అదృష్టవంతులు.
సంతృప్తి
చాలా తక్కువగా మాట్లాడేవారు, ఇతరుల మనసు నొప్పించకుండా, ఆనందంగా ఉండే వారు, పెద్దలను గౌరవించే వారు నిజమైన అదృష్టవంతులు.