చాణక్య నీతి : పురుషులకంటే స్త్రీలకే ఆ కోరికలు ఎక్కువ!
samatha
30 April 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. తత్వవేత్త, తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న
వ్యక్తి.
ఆచార్య చాణక్యుడు
ఆ చార్య చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆయన స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలను గురించి తెలి
పారు.
స్త్రీలకు సంబంధించిన విషయాలు
ముఖ్యంగా పురుషులతో పోలిస్తే , స్త్రీలకే భావోద్వేగ పరంగా కోరికలు ఎక్కువగా ఉంటాయంట. అంతే కాకుండా వీరు చిన్న విషయాలకే ఉద్వేగానికి
లోను అవుతారంట.
భావోద్వేగాలు
అంతే కాకుండా వీరు కోపం, ప్రేమ ఏది దాచుకోలేరు, ఏదైనా నచ్చింది అంటే దాన్ని వదలరు అంటూ చాణక్యుడు చాలా విషయాలు తెలియజేశాడు.
ప్రేమ, కోపం
ముఖ్యంగా స్త్రీలకు మగవారి కంటే ఆకలి ఎక్కువగా ఉంటుందంట. వీరు ఎప్పుడూ ఏదైనా తినాలనే భావనతో ఉంటారని చెప్పుకొచ్చాడు.
ఆకలి
అలాగే చాలా సందర్భాల్లో పురుషుల కంటే స్త్రీలకే ధైర్యం ఎక్కువగా ఉంటుందంట. వీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటార
ు.
ధైర్యం
అదే విధంగా స్త్రీలకు కోరికలు ఎక్కువగా ఉంటాయంట, బంగారం కొనుగోలు చేయాలి, భూమి కొనుగోలు చేయాలి.. సంపాదించాలి, ఇలాంటి
కోరికలు ఎక్కువగా ఉంటాయంట.
డబ్బు, బంగారం కొనాలనే కోరికలు
అలాగే బంధాల పరంగా కూడా పురుషుల కంటే స్త్రీలకే కుటుంబం , ప్రేమాను రాగాలు, బంధాలు ,బంధుత్వాలపై అమితమైన ప్రేమ ఉంటుందంట.
బంధుత్వాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చిట్టివే కానీ మహా గట్టివి.. ఆవాలతో అద్భుతమైన ప్రయోజనాలు!
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
సమ్మర్లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?