రోజూ ఒక వాల్‌నట్‌ ఇలా తింటే.. కొలెస్ట్రాల్‌కు చెక్‌, గుండె సమస్యలు పరార్‌..

Jyothi Gadda

14 May 2025

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి మెదడు కణాలను రక్షించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి.

వాల్‌నట్స్‌లో ఫైబర్‌, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దీనివల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

వాల్‌నట్స్‌లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.

ఎముకలను బలోపేతం చేస్తుంది. వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

నిద్రను మెరుగుపరుస్తుంది. వాల్‌నట్స్‌లో మెలటోనిన్ ఉంటుంది. ఇది ప్రశాంతమైన, నాణ్యమైన నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

వాల్‌నట్స్‌లో ఫైబర్, ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతో తక్కువ కేలరీలు తీసుకుంటారు. బరువు తగ్గేలా చేస్తుంది. 

వాల్‌నట్స్‌లో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను నిర్మించడానికి, నిర్వహించడానికి సహాయపడుతుంది. కండరాలు ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తాయి