చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే మార్నింగ్ ఈ టిఫిన్ తినాల్సిందేనంట!

చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే మార్నింగ్ ఈ టిఫిన్ తినాల్సిందేనంట!

image

samatha 

14 April 2025

Credit: Instagram

అధిక కొలెస్ట్రాల్ అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది. దీని వలన చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధిక కొలెస్ట్రాల్ అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది. దీని వలన చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అందువలన కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల ఫుడ్ తీసుకోవాలంట.

అందువలన కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల ఫుడ్ తీసుకోవాలంట.

కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం కోసం ఉదయం అల్పాహారంగా కొన్నిరకాల ఆహారపదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం కోసం ఉదయం అల్పాహారంగా కొన్నిరకాల ఆహారపదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఉదయం నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం వలన కొవ్వు త్వరగా కరిగిపోతుందంట.

ఉదయం టిఫిన్ గా ఒట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువలన మీరు ఓట్స్ తీసుకుంటే మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరిగిపోతుంది.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు అల్పాహారంగా గుడ్డులోని తెల్లసొన తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు వైద్యులు. ఇది కొవ్వు పెరగకుండా చూడటమే కాకుండా ప్రోటీన్ ను అందిస్తుందంట.

సాల్మన్ చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవడం వలన ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి ఆరోగ్య కరమైన కొవ్వులు పెరిగేలా చేస్తాయంట.

అదేవిధంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఉదయం తక్కువ మొతాదులో అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.