14 December 2025
తెలివైనవారికి సవాల్.. ఇందులో ఉన్న కప్పను గుర్తించండి!
samatha
Pic credit - Instagram
ఈ మధ్య సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది వీటిని పరిష్కరించడాన
ికి ఇంట్రస్ట్ చూపుతారు.
ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా, మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.
ఇవి దృష్టినైపుణ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందువలన చాలా మంది బ్రెయిన్ టీజర్, ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్ పరిష్కరించడానికి ఇంట్రస్ట్ చూపుతారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతుంది. అందులో ఒక సరస, అన్న
ి చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి.
ఈ ఆప్టికల్ ఫొటోలో పెద్ద పెద్ద ఆకుల మధ్య ఒక చిన్న కప్ప ఉంది. మరి మీరు దానిని గుర్తించాలి అనుకుంటు
న్నారా? అయితే ఈ చిత్రాన్ని పరిశీలించండి.
ఏమైంది? మీరు ఎంత పరిశీలించినా మీకు అందులో ఉన్న కప్ప కనిపించడం లేదా? అయితే మీ కోసం సమాధానం ఇక్కడే ఉంది.
అయితే మీకు ఇంకా సమాధానం కనిపించకపోతే, ఈ ఫొటోలో ఉన్న గుర్తును చూడండి. ఇదే ఈ ఫొటో సమాధానం.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఈ చెడు అలవాట్లే మీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి!
చలికాలంలో సోంపు చేసే మేలే వేరు.. ఇలా తీసుకుంటే ఆ సమస్యలు ఖతమే!
కాల సర్ప దోషం ఉంటే కలలో పాములు కనిపిస్తాయా?