01 December 2025
ఈ టిప్స్ పాటిస్తే.. మీ వంట క్షణంలో పూర్తి అవుతుంది!
samatha
Pic credit - Instagram
వంట చేయడం ఒక కళ. చాలా మంది క్షణంలో రుచికరమైన వంటలను ప్రిపేర్ చేస్తే, మరికొందరు చాలా ఆలస్యంగా వంట చేస్తారు.
ఇక ఈ మధ్య స్మార్ట్ ఫోన్ ప్రభావం వలన ఎక్కువగా ఫోన్‌లోనే గడిపేస్తు, వంట చేయడానికి చాలా మంది ఇబ్బంది పడిపోతున
్నారు.
అయితే మీరు చాలా సులభంగా వంట చేయాలి అనుకుంటే, తప్పకుండా ఈ సింపుల్ టిప్స్ పాటించాలంట. అవి ఏవంటే?
వెల్లుల్లి తొక్క తీయడం చాలా ఆలస్యం అవుతుంటుంది. అటువంటి సమయంలో వాటిని పది నిమిషాలు నీటిలో నానబ
ెట్టి తొక్క తీస్తే చాలా త్వరగా వస్తుందంట.
పాలు మరగబెట్టే టప్పుడు అవి పొంగిపోకుండా, బౌల్ పై ఒక చెంచా ఉంచడం వలన పాలు పొంగిపోకుండా ఉంటాయి.
మీ చక్కెర డబ్బకు చీమలు ఎక్కువగా పడుతుంటాయి. అటువంటి సమయంలో మీ చక్కెర బాక్సులో నాలుగు లవంగాలు
వేస్తే చీమలు పట్టవు.
కొన్ని సందర్భాల్లో గ్రేవీల్లో ఉప్పు ఎక్కువ అవుతుంది. అటువంటి సమయంలో బంగాళ దుంప లేదా గోధుమ పిండి జోడిస్తే అది ఉప్ప
ును గ్రహిస్తుంది.
ఉల్లి పాయ కోసే ముందు కన్నీరు రాకూడదు అంటే ఉల్లిపాయలు కోసే 15 నిమిషాల ముందు వాటిని చల్లటి నీటిలో నానబెట్టడం మంచిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుకోవడం వలన కలిగే లాభాలు ఇవే!
పొద్దు తిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుడి వైపే ఎందుకు చూస్తుందంటే?
క్రిస్మస్ వచ్చేస్తోంది.. ఈ సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!