ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుకోవడం వలన కలిగే లాభాలు ఇవే!
Samatha
29 November 2025
ఇంటి వద్ద మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచుకుంటారు. ఇక ఈ మధ్య చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ పై ఎక్కువ ఇం
ట్రెస్ట్ చూపుతున్నారు.
తమకు నచ్చిన అందమైన మొక్కలతో ఇంటిని అందంగా అలంకరించుకుంటున్నారు. అందులో స్నేక్ ప్లాంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.
అయితే స్నేక్ ప్లాంట్ ఇంటికి అందాన్ని ఇస్తుందని చాలా మంది అనుకుంటారు కానీ, దీని వలన అనేక లాభాలు ఉన్నాయంట. అవి ఏవి
అంటే?
స్నేక్ ప్లాంట్ ఇంటిలోపల పెంచుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? దీని ఇంటిలోపల పెట్టుకోవడం ఎందుకు అవసరమో తెలుసుకుందాం
.
స్నేక్ ప్లాంట్‌ను ఇంటిలోపల పెంచుకోవడం వలన ఇది గాలిని శుద్ధి చేస్తుంది. గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి విషపదార్థా
లను బయటకు పంపిస్తుంది.
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెట్టుకోవడం వలన ఇది రాత్రి సమయంలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అందువలన దీనిని బెడ్ రూమ్‌లో పెట్టుకోవడం ఆరోగ్యానికి చాలా మ
ంచిది.
అదే విధంగా స్నేక్ ప్లాంట్ ఇంటిలోపల , ముఖ్యంగా హల్ లో పెట్టుకోవడం వలన ఇది ఇంటికి మంచి అందాన్ని కూడా తీసుకొస్తుంది.
ఇక చాలా మంది దీనిని పెంచడానికి ఎక్కువ నీరు అవసరం అనుకుంటారు. కానీ దీని పెంపకం కోసం చిన్న వెలుతురు , రెండు వారాలకు
ఒకసారి నీటిని అందిస్తే సరిపోతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఖర్జూరం అతిగా తింటే ఈ సమస్యలు తప్పవు!
ఇంటిలో శివలింగం ఉండటం మంచిదేనా?
వీరు అస్సలే టమాటాలు తినకూడదు.. తింటే కష్టమే!