మీ ఇంట్లోని ఈ ఒక్క ఆకు.. అల్సర్, షుగర్‌కు అద్భుత మెడిసిన్..!
Jyothi Gadda
12 May 2025
జామ కాయలు ఎంతటి ఆరోగ్యాన్ని అందిస్తాయో, వాటి ఆకులు కూడా అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మలబద్ధకంతో బాధపడే వారికి జామ ఆకుల కషాయం ఎంతో మేలు చేస్తుంది. జామ ఆకుల టీ తరచూ తీసుకోవడం ద్వారా విరేచనం సాఫీగా అవుతుందంటున్నారు.
జ్వరంతో బాధపడుతున్నప్పుడు కూడా జామ ఆకులను నీటిలో మరిగించి తాగితే ఫలితం ఉంటుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది అల్సర్‌తో అవస్థలు పడుతుంటారు. దీర్ఘకాలంగా ఏళ్ల తరబడి ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి జామ ఆకు రసం ఎంతో బాగా ఉపయోపడుతుంది.
చాలా మంది అల్సర్‌తో అవస్థలు పడుతుంటారు. దీర్ఘకాలంగా ఏళ్ల తరబడి ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి జామ ఆకు రసం ఎంతో బాగా ఉపయోపడుతుంది.
జామ ఆకులను రాత్రి గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని కాచి, వడకట్టి పరగడుపున తాగితే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
జామ ఆకులనీటితో కడుపులో యాసిడ్స్ద్వారా జరిగే నష్టం తగ్గుతుంది. దీంతో పాటుగా సులువుగా జీర్ణమయ్యే ఆహారం తినడం ద్వారా గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.
శరీరంలో ఏర్పడిన ఇన్సులిన్ సమస్యను నివారించడం ద్వారా గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూస్తుంది.