బిర్యానీలో వాడే ఈ పువ్వు.. బెనిఫిట్స్ తెలిస్తే బిత్తరపోవాల్సిందే..
Jyothi Gadda
08 May 2025
అనాసపువ్వు బిర్యానీతో సహా ఇతర వంటకాలకు మంచి సువానిస్తుంది. దీన్ని బిర్యానీలోనే కాదు.. ఇతర అనేక వంటల తయారీలోనూ వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికీ కూడా మేలు చేస్తుంది.
స్టార్ సోంపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనాసపువ్వులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరాన్ని హానికరమైన కణాల నుండి రక్షిస్తుంది.
స్టార్ సోంపు క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్టార్ సోంపు అద్భుతమైన లక్షణాలతో నిండి ఉంది.
ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. అనాసపువ్వు తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.
స్టార్ సోంపులోని గుణాలు శరీరాన్ని హానికరమైన కణాల నుండి రక్షిస్తుంది. స్టార్ సోంపు క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
స్టార్ సోంపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో స్టార్ సోంపు చాలా సహాయపడుతుంది.
జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది అపానవాయువు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. దీని కార్మినేటివ్ ఎఫెక్ట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
స్టార్ సోంపు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది విటమిన్ సికి మంచి మూలం. మీ ఆహారంలో స్టార్ సోంపును చేర్చినట్లయితే, అది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.