ఆ అతి ఆకలి మీ జీవితాన్నే నాశనం చేస్తుంది జాగ్రత్త: చాణక్య నీతి
samatha
21 April 2025
Credit: Instagram
గొప్ప ఆర్థికవేత్త, రాజకీయాల్లో నిపుణుడు అయిన ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక వ
ిషయాలు తెలిపాడు.
చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఆకలి అనే విషయం గురించి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేయడం జరిగింది. అవి ఏవి అంటే?
మానవుడు రెండు రకాల ఆకలితో బాధపడతాడని ఆయన అంటున్నారు.ఒకటి శరీర ఆకలి, మరొకటి మనస్సు ఆకలి, అంటే దురాశ, అనుబంధం, కామం కోరికలు.
శరీర ఆకలిని తీర్చడం ముఖ్యం కాని. మనసు ఆకలిని మనం నియంత్రించుకోకపోతే, అతి పతనానికి దారి తీస్తుందని చెబుతన్నాడు చాణక్యుడు.
ఈ ఆకలి వ్యక్తికి అతి పెద్ద శత్రువుగా మారడమే కాకుండా, అతి వ్యక్తి తెలివి తేటలను నాశనం చేసి తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తుందంట.
దీనిని నియంత్రించుకోలేని వ్యక్తి జీవితంలో పతనం కాక తప్పదు. ఇది ఎప్పటికీ అంతం కాదు, కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తుందని చెప్తాడు చాణక్యుడు.
అందుకే ఇలాంటి ఆకలిని అధిగమించడానికి సంయమనం, వివేకం మార్గమని ఆయన సూచిస్తున్నారు. స్వీయ నియంత్రణ మంచి మార్గంలో నడిపిస్తాయంట.
అందువలన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ముదుగు సాగాలి అంనుకున్న సమయంలో మన మనసును, ఆలోచనలను నియంత్రణలో పెట్టుకొని జీవితం సాగించాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
సమ్మర్లో పండ్లు తినడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అందమైన లోయల్లో హనీమూన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? బెస్ట్ ప్లేసెస్ ఇవే
మీ భార్య పదే పదే ఏడుస్తోందా.. అయితే భర్తలకు అంతకు మించిన అదృష్టం లేదంట! ఎందుకంటే?