మీ భార్య పదే పదే ఏడుస్తోందా.. అయితే భర్తలకు అంతకు మించిన అదృష్టం లేదంట! ఎందుకంటే?
samatha
18 April 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన మానవ వాళికి ఉపయోగపడే ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా భార్య భర్తలకు సంబంధించిన అనేక విషయాలను తెలిపారు.
అయితే భార్యలు అలగడం, ఏడవడం అనేది చాలా కామన్. కొంత మంది భార్యలు ఊరికూరికే ఏడుస్తూ ఉంటారు. దీంతో భర్తలు చాలా చిరాకు పడుతుంటారు.
పదే పదే భార్య ఏడవకూడదు, ఇంటికి మంచిది కాదు, ఎప్పుడూ ఏడవడమేనా, చిన్న విషయాలకు కూడా ఏడుస్తారా అని అంటుంటారు.
కానీ భార్య ఏడవడం చాలా మంచిది అంటున్నారు ఆచార్య చాణక్యుడు. ఆయన భార్య ఏడవడం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియబరిచారు అవి ఏవి అంటే?
ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ.. భార్య ఏడవడం భర్తకు అదృష్టం. చిన్న విషయానికి కూడా ఏడ్చే స్త్రీకి గౌరవం ఇవ్వాలి అని చెప్పారు.
ఏడ్చే స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి, చాలా గొప్పవాడు అవుతాడు. స్త్రీలు ఏడ్చే అలవాటు కుటుంబ ఆనందానికి, శాంతికి మంచిదని ఆయన పేర్కొన్నారు.
ఎందుకంటే ఏడ్చే స్త్రీ అస్సలే కుంటుంబాన్ని, భర్తను విడిచి పెట్టి ఉండటానికి ఇష్టపడదు. అంతే కాకుండా ఏడ్చే స్త్రీలు అస్సలే తప్పు చేయరు. చేయడానికి ఇష్టపడరు.
వారు తమ కుటుంబాన్ని కలిపి ఉంచడానికి, వారితో ఆనందంగా ఉండానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే భార్య ఏడుస్తే భర్త బాధపడకూడదని తెలిపారు.