అందమైన లోయల్లో హనీమూన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? బెస్ట్ ప్లేసెస్ ఇవే

samatha 

20 April 2025

Credit: Instagram

చాలా మంది సమ్మర్ వచ్చిందంటే చాలు టూర్ వెళ్లడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ముఖ్యంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ట్రిప్స్ ప్లాన్ చేస్తారు.

ఇక కొత్తగా పెళ్లైన వారు మాత్రం తప్పకుండా హానిమూన్ వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. దీని కోసం వారు  బెస్ట్ ప్లేసెస్ గురించి తెగ సెర్చ్ చేస్తుంటారు.

అయితే కొత్తగా వివాహమై, హనిమూన్ ఎక్కడికి వెళ్లాలా? అని ఆలోచిస్తున్న వారికి ఇది అదిరిపోయే న్యూస్ అని చెప్పాలి. మీ హనిమూన్ ఎప్పటికీ గుర్తుండాలంటే ఈ ప్లేసెస్‌కు వెళ్లాల్సిదేనంట.

ముఖ్యంగా అందమైన లోయల మధ్య, మీరు హనిమూన్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇండియాలో ఉన్న ఈప్లేసెస్ బెస్ట్ అంట. అవి :

హనిమూన్ వెళ్లాలి అనుకునే వారికి హిమాచల్ ప్రదేశ్ బెస్ట్. ఎందుకంటే ఇక్కడి చల్లటి ప్రాంతాలు,వీచే గాలులు మీ మధ్య బంధాన్ని మరింత బలపడేలా చేస్తాయి.

కపుల్స్ హనిమూన్ ఎంజాయ్ చేయాలంటే మనాలి బెస్ట్ ప్లేస్. ఇక్కడ మంచుకొండులు, అందమైన లోయలు మధ్య మీరు మరింత ఆనందంగా గడపవచ్చును.

కసోన్‌ అనే ప్రాంతంలో అందమైన లోయలు ఆహ్లాదనాన్ని పంచుతాయి. ఇక్కడి అందమైన కేఫ్‌లు, నది వెంబడి నడుచుకుంటూ వెళ్లవచ్చు, ఇది మీ భాగస్వామికి మీకు ఆనందాన్ని ఇస్తుంది.

మీరు మీ భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే, ఊటీ బెస్ట్ ప్లేస్. చల్లటి వాతావరణం, లోయలు, కాఫీ తోటలు, మీకు ఆనందాన్ని ఇస్తాయి.