పాము కాటుకు కూరగాయతో చెక్.. అది ఎలా అంటే ఈ న్యూస్ చూడాల్సిందే మరి!

samatha 

18 April 2025

Credit: Instagram

చాలా మందికి పాములు అంటే చాలా భయం ఉంటుంది. ఎందుకంటే అవి చాలా విషపూరితమైనవి, కాటు వేసిందంటే ప్రాణానికే ప్రమాదం. అందువల్ల వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు పెద్దవారు.

అయితే కొన్ని సార్లు పాముకాటు వేస్తే ఏం చేయాలో తెలియక , ప్రాథమిక చికిత్స తీసుకోకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, అసలు పాము కాటుకు ఇంట్లో ఉండే చిన్న చిట్కాలు ఏవో చూద్దాం.

గతంతో పోలిస్తే ఇప్పుడు పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడటం, షూస్, ఈ మధ్య బైక్స్ లల్లో కూడా పాములు ఆవాసంగా చేసుకుంటున్నాయి.

ముఖ్యంగా సమ్మర్ లో పాములు చాలా వరకు బయట తిరుగుతుంటాయి అంటుంటారు. అందువలన ఒక వేళ పాము కాటుకు గురి అవుతే ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో చూద్దాం.

పాము కాటుకు ఒక కూరగాయతో చెక్ పెట్టవచ్చునంటున్నారు నిపుణులు. అది ఎలానో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరింట్లో అల్లం అనేది ఉంటుంది. అల్లం అనేది పాము కాటుకు మంచి ఔషధంగా పని చేస్తుందంట. దీనిని పాముకాటు వేసి దగ్గర రుద్దడం వలన విషం వ్యాప్తి చెందకుండా ఉంటుందంట.

అల్లం దంచి ఆ రసాన్ని పాము కాటు వేసిన దగ్గరం రాయడం వలన ఆ విషం శరీరానికి త్వరగా వ్యాప్తి చెందదు అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా వెల్లుల్లి కూడా మంచి మెడిసన్ అంట.

ఇవే కాకుండా నేషనల్ ఇనిస్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, అడవి అల్లం, అడవి కంద వేర్లు కూడా పాము విషానికి విరుగుడుగా పని చేస్తాయంట.